News
రేపటి బంద్‌కు ప్రజల సహకారం లేదు
వ్యవసాయశాఖా మత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విపక్షాలు చేస్తున్న రేపటి బంద్‌కు ప్రజల సహకారం లేదని అన్నారు. ప్రజలంతా కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు. విపక్షాల బస్సుయాత్రకు ప్రజలెవరూ రావడంలేదని ఆయన ఎద్దేవాచేశారు. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్న వందశాతం రుణమాఫీ చేసి తీరతామని. విపక్షాలు ఎన్నియాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మరన్నారు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








